Watch: తండ్రి, కూతురిని కారులో వెంబడించి.. కాల్పులు జరిపిన వ్యక్తులు
Gunmen Chase Man, Daughter, Open Fire | కారులో ప్రయాణించిన తండ్రి, కూతురిని కొందరు వ్యక్తులు మరో కారులో వెంబడించారు. ఇంటికి చేరుకున్న వారి వాహనంపై కాల్పులు జరిపి పారిపోయారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చండీగఢ్: కారులో ప్రయాణించిన తండ్రి, కూతురిని కొందరు వ్యక్తులు మరో కారులో వెంబడించారు. ఇంటికి చేరుకున్న వారి వాహనంపై కాల్పులు జరిపి పారిపోయారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Gunmen Chase Man, Daughter, Open Fire) పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం మనీష్ కుమార్ అనే వ్యక్తి తన ఏడాది కుమార్తెతో కలిసి ఫాజిల్కా నుంచి సురేశ్వాలా గ్రామంలోని ఇంటికి కారులో బయలుదేరాడు.
కాగా, కొందరు వ్యక్తులు స్విఫ్ట్ కారులో మనీష్ వాహనాన్ని వెంబడించారు. అతడిని ఉద్దేశించి వారు అరిచారు. ఏదో ప్రమాదం జరుగబోతోందని గ్రహించిన మనీష్, తన కారు వేగాన్ని పెంచాడు. గ్రామంలోని ఇంటికి చేరుకోగా మరో కారులోని వ్యక్తులు అక్కడి వరకు వెంబడించారు. మనీష్ తన ఇంటి ముందు కారు ఆపగానే ఆ వాహనంలోని వ్యక్తులు కిందకు దిగారు. మనీష్ కారుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. మనీష్ కారు విండ్‌షీల్డ్, బాడీకి బుల్లెట్లు తగిలాయి. మనీష్ వెంటనే కారు వేగం పెంచి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీంతో అందులో ఉన్న ఆ తండ్రీకూతుళ్లు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మనీష్‌పై కాల్పులు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన పంజాబ్‌లో రాజకీయ విమర్శలకు దారి తీసింది.
👉 Even a one year old innocent girl was caught in the gunfire in Fazilka!
👉 A father and his one year old daughter were chased for nearly 3 kilometres, followed by two rounds of firing outside their house!
👉 Criminals are roaming freely on the streets, while the police are busy providing security at political rallies!
👉 When a little girl is not safe from gunfire in Punjab, how can the Chief Minister face the people and call it ‘Rangla Punjab’?
👉 फाजिल्का में 1 साल की मासूम पर भी गोलियां चल गईं!
👉 पिता और 1 साल की बेटी का 3 किलोमीटर तक पीछा, घर के बाहर 2 राउंड फायरिंग!
👉 _मान के पंजाब में अब दूध पीती बच्ची भी गुंडों की गोलियों से सुरक्षित नहीं!_
👉 गुंडे सड़कों पर खुलेआम घूम रहे हैं, पुलिस रैलियों में भमक्कड़ों की सुरक्षा कर रही है!
👉 जिस पंजाब में बच्ची पर गोली चले, उस पंजाब का मुख्यमंत्री किस मुंह से रंगला पंजाब कहता है?
👉 *ਫਾਜ਼ਿਲਕਾ ‘ਚ 1 ਸਾਲ ਦੀ ਮਾਸੂਮ ‘ਤੇ ਵੀ ਗੋਲੀਆਂ ਚੱਲ ਗਈਆਂ!*
👉ਪਿਤਾ ਤੇ 1 ਸਾਲ ਦੀ ਬੇਟੀ ਦਾ 3 ਕਿਲੋਮੀਟਰ ਤੱਕ ਪਿੱਛਾ, ਘਰ ਦੇ ਬਾਹਰ 2 ਰਾਊਂਡ ਫਾਇਰਿੰਗ!
👉*ਮਾਨ ਦੇ ਪੰਜਾਬ ‘ਚ ਹੁਣ ਦੁੱਧ ਪੀਂਦੀ ਬੱਚੀ ਵੀ ਗੁੰਡਿਆਂ ਦੀਆਂ ਗੋਲੀਆਂ ਤੋਂ ਸੁਰੱਖਿਅਤ ਨਹੀਂ!*
👉ਗੁੰਡੇ ਸੜਕਾਂ ‘ਤੇ ਖੁੱਲ੍ਹੇ ਘੁੰਮ ਰਹੇ ਨੇ, ਪੁਲਿਸ ਰੈਲੀਆਂ ‘ਚ ਭਮੱਕੜਾਂ ਦੀ ਸੁਰੱਖਿਆ ਕਰ ਰਹੀ ਹੈ!
👉*ਜਿਸ ਪੰਜਾਬ ‘ਚ ਬੱਚੀ ‘ਤੇ ਗੋਲੀ ਚੱਲੇ, ਉਸ ਪੰਜਾਬ ਦਾ ਮੁੱਖ ਮੰਤਰੀ ਕਿਸ ਮੂੰਹ ਨਾਲ ਰੰਗਲਾ ਪੰਜਾਬ ਕਹਿੰਦਾ ਹੈ?*
#Fazilka #GundaRaj #ShameOnMann
@PunjabPoliceInd @AAPPunjab @BhagwantMann
@ArvindKejriwal @ptcnews @abpsanjha @News18Punjab @ZeePunjabHH @dailyajitnews @JagbaniOnline
@RozanaSpokesman
@PTribuneOnline @punjabkesari
@RepublicTV @ndtv
@IndiaToday @aajtak
@ZeeNews @News18India
@ABPNews @CNNnews18
@ThePrintIndia @the_hindu @IndianExpress @htTweets @EconomicTimes @PTI_News @thetribunechd @ANI @ians_india @news24tvchannel— Bikram Singh Majithia (@bsmajithia) November 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lizards | ఇంట్లో బల్లులు ఇరిటేట్ చేస్తున్నాయా.. ఈ టిప్స్‌తో ప్రాబ్లమ్ పరార్..!
Running | 40 ఏళ్ల వయస్సులో రోజూ రన్నింగ్ చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Watch: తండ్రి, కూతురిని కారులో వెంబడించి.. కాల్పులు జరిపిన వ్యక్తులు
Gunmaaster G9 | ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ‘గన్‌మాస్టర్ జి9’ ట్రైలర్ విడుదల.!
O Saathi Re | ఇంతియాజ్ అలీ ‘ఓ సాథి రే’ విడుదల తేదీ ఖరారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

