పోలీసులు మరో ఎస్యూవీలో నేరస్థుల వాహనానికి ఎదురుగా వచ్చారు. అయితే మార్కెట్, పలు షాపులతో రద్దీగా ఉన్న ఇరుకైన రోడ్డులో వాహనంలో తప్పించుకోవడం సాధ్యం కాదని నేరస్థులు భావించారు.
నోయిడా: అనుచితంగా తాకి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఒక మహిళ చితకబాదింది. నోయిడాలోని సహారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నోయిడాలోని సెక్టార్ 12 వద్ద ఉన్న పెట్రోల్ బంకులో 24 ఏండ్ల మహిళ ఆరేండ్లుగా పని చేస్తున