సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్‌ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. జోగిపేట సీఐ అనిల్‌కుమార్ మంగళవారం జోగిపేట ఠాణాలోని తన గదిలో రివాల్వర్ శుభ్రం చేస్తుండగా అనుకోకుండా పేలింది.
Gun misfire | నగరంలోని ఓల్డ్ సిటీలో(Old City) విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్‌ఫైర్(Gun misfire) అయి ఆర్ఎస్ఐ బాలేశ్వర్(RSI Baleshwar) అక్కడికక్కడే మృతి చెందాడు.
Ayodhya Ram Temple | అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Temple)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆలయం ప్రాంగణం (Temple Complex) లో తుపాకీ మిస్ ఫైర్ (Gun Misfire) అయ్యి జవాన్ గాయపడ్డారు.
Hyderabad | హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఉదయం ఐదుగంటల ప్రాంతం లో తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో కానిస్టేబుల్ సూర రజినీకుమార్ (29) మృతి చెందారు.