Home
Hyderabad
Head Conistable Srikanth Bhupathy Died After Gun Misfired At Hussainialam Police Station
Hyderabad | తుపాకీ మిస్‌ఫైర్.. పాతబస్తీలో హెడ్ కానిస్టేబుల్ మృతి
Hyderabad | హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు.
Hyderabad | హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాకు చెందిన భూపతి శ్రీకాంత్ ( 30 ) పాతబస్తీ హుస్సీనీ ఆలం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి యథావిధిగా డ్యూటీ ముగించుకున్న శ్రీకాంత్ భూపతి నిద్రిస్తున్న క్రమంలో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. చెవిలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని హుటాహుటిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ భూపతి బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

