మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని అబ్లాపూర్‌కు చెందిన సుస్మిత గ్రూ పు-2 ఫలితాల్లో సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో 406 మార్కులు సాధించి అమ్మాయిల విభాగంలో రెండో స్థానా న్ని సంపాదించింది.
గ్రూప్-2 ఫలితాల్లో మనోళ్లు సత్తాచాటారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లి గ్రామానికి చెందిన కిష్టయ్య-దేవక్క దంపతుల కుమారుడు గొడ్డే టి అశోక్ 7వ ర్యాంక్ సాధించాడు.
Group-2 Results | గ్రూప్-2 ఫలితాల్లో తొలి ర్యాంకు సాధించిన నారు వెంకట హర్షవర్ధన్ రెడ్డి కోదాడ వాసి. హర్షవర్ధన్ తండ్రి రమణారెడ్డి కోదాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు.
Group 2 Results | గ్రూప్ 2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ వాసులు సత్తా చాటారు. ఒకరు స్టేట్ 15, మరొకరు 51వ ర్యాంకు సాధించారు. బజార్ హత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన బుద్దేవార్ నర్సింలు - రాధ దం�
ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ మంగళవారం విడుదలచేయనున్నది.
APPSC | ఎట్టకేలకు గ్రూప్ 2 ఫలితాలపై సందిగ్ధత వీడింది. ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష�