APPSC | గ్రూప్ -2 ఫలితాలు విడుదల.. ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే..!
APPSC | ఎట్టకేలకు గ్రూప్ 2 ఫలితాలపై సందిగ్ధత వీడింది. ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు.
APPSC | ఎట్టకేలకు గ్రూప్ 2 ఫలితాలపై సందిగ్ధత వీడింది. ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు.
అయితే.. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఉండటంతో గ్రూప్ 2 ఫలితాలను వాయిదా వేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ – 2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై అయ్యారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు. ఈ మేరకు క్వాలిఫై, రిజెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను వేర్వేరుగా విడుదల చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

