Fisheries Department | కాంగ్రెస్ పాలనలో సచివాలయం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు కమీషన్ల పాలన నడుస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేసిన సంగతి సంచలనంగా మారింది.
ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కూర్చున్న వీరంతా ఆసరా పింఛన్ తీసుకునేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన వీరు రెండు రోజులుగా ఇలాగే అగచ�
మండలంలోని చౌటపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం 312 సర్వే నంబర్ బాధిత రైతులు సమావేశమయ్యారు. విషయం తెలుసుకున్న హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట ఎస్ఐ విజయభాస్కర్ సిబ్బందితో కలిసి అక్కడికి చే
నిజామాబాద్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో అవినీతి పర్వానికి అడ్డే లేకుండా పోయింది. ఏ పని కావాలన్నా చేయి తడపాల్సిందే. చివరకు సెలవులైనా, హెల్త్ ఇన్సూరెన్స్ బిల్లులైనా అడిగినంతా ఇవ్వాల్సిందే. లేకపోతే ఫైలు �
తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామస్తులు బుధవారం నిరసనకు దిగారు. ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం మండలంలోని ఘాన్సిమియాగూడ గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగడపల్లిలో పింఛన్ల కోసం వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. పింఛన్ ఎప్పుడిస్తారా అని వృద్ధులు, వితంతువులు రోజూ పాత గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చి వెళ్తున్నారు.
వేతనాలు అందక పస్తులుంటున్నామని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో జూనియర్ అసిస్టెంట్ రాకేశ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకురాలు నర్సమ్మ మా�
మండలంలోని ముత్తిరెడ్డిపల్లిలో బతికున్న 115 మంది ఓటర్ల తొలగింపుపై గ్రామానికి చెందిన అంజన్‌గౌడ్, భాస్కర్ గురువారం అదనపు కలెకర్టర్ కుమార్‌దీపక్‌కు ఫిర్యాదు చేశారు. ముత్తిరెడ్డిపల్లికి చెందిన ఓటర్లను ఏ
అక్బర్పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్‌లో శుక్రవారం ముదిరాజ్ కులస్తులకు గ్రామ బహిష్కరణ విధించారు. ముదిరాజ్ కులస్తుల వివరాల ప్రకారం.. ఖాజీపూర్ పెద్ద చెరువులోని చేపలను పట్టి విక్రయించే విషయంలో గ్రామం లో �
వేటకు వెళ్తున్నారనే నెపంతో అటవీ శాఖ సిబ్బంది ముగ్గురిని చితకబాది, డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని కోమటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త దుబ్బగూడ గ్రామానికి �