దవాఖానల్లో పడకల సంఖ్యను పెంచుతున్నాం | గ్రేటర్ హైదరాబాద్మున్సిపల్కార్పొరేషన్పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య పెంపు కొనసాగుతుందని తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేష్�
మంత్రి ఎర్రబెల్లి | కొవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ఓపీ సేవలు ప్రారంభించాలి | నగరంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఓపీ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఘట్కేసర్, ఏప్రిల్ 23 : ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఘట్కేసర్ ప్రభుత్వ దవాఖానలో పది ఐసొలేషన్ బెడ్లను వైద్యులు సిద్ధం చేశారు. ఘట్కేసర్ ప్రభు త్వ దవాఖాన, నారపల్లి ప్రాథమిక ఆరోగ్య క
ఉచిత వ్యాక్సిన్ | రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్ శుక్రవారం ప్రకటించారు.
పడకల కొరత లేదు | కరోనా రోగులకు చికిత్స నందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్కే భవన్లో మీ�