జీహెచ్ఎంసీ పరిధిలోని దవాఖానల్లో పడకల సంఖ్యను పెంచుతున్నాం : డీఎంఈ
దవాఖానల్లో పడకల సంఖ్యను పెంచుతున్నాం | గ్రేటర్ హైదరాబాద్మున్సిపల్కార్పొరేషన్పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య పెంపు కొనసాగుతుందని తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేష్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ఆఫ్మెడికల్సైన్స్(టిమ్స్)లో అదనంగా 200 పడకలను ఏర్పాటు చేశామని చెప్పారు.

హైదరారాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య పెంపు కొనసాగుతుందని తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేష్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్)లో అదనంగా 200 పడకలను ఏర్పాటు చేశామని చెప్పారు.
కొన్నిరాష్ట్రాలు తెలంగాణకు ఇవ్వాల్సిన ఆక్సిజన్ ఇవ్వకపోవడంతో కొరత తలెత్తే ప్రమాదముందని అన్నారు. కేంద్రం.. రాష్ట్రానికి 51 ఆక్సిజన్ జనరేటర్లు కేటాయించినట్లు వెల్లడించారు. కేటాయించిన వాటిలో ఎక్కువగా జిల్లాల్లోనే వినియోగించే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత లేదని డీఎంఈ స్పష్టం చేశారు. కొవిడ్రోగులకు వైద్యులు అనవసరంగా టోసిలిజుమాబ్ ఇంజక్షన్ ఇవ్వవద్దని సూచించారు.
దీంతో వ్యాధులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. రెండో డోసు వారికి కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సినేషన్‌కు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో రోజువారీ ఆక్సిజన్ వినియోగం వివరాలను ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఎక్కువగా కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

