మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న జనరల్ స్టోర్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ.40 వేల విలువైన సామాగ్రి తో పాటు నగదు దోచుకెళ్లారు.
ఆన్లైన్ కొనుగోళ్లు మొదలయ్యాక కిరాణా దుకాణాలకు కష్టకాలం ఆరంభమైంది. ఏ వస్తువునైనా నిమిషాల వ్యవధిలో తెప్పించుకోవచ్చు. ధర తక్కువ. డిస్కౌంట్లు ఎక్కువ. విస్తృతమైన బ్రాండ్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఆన్�
రాష్ట్రంలో తయారైన దుస్తులు అగ్రరాజ్యమైన అమెరికా మార్కెట్కు చేరటం అంటే ఆషామాషీ విషయం కాదు. ఎన్నో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే అక్కడి మార్కెట్లోకి ప్రవేశించే వీలుంటుంది.
గగనతలంలోనూ తెలంగాణ రికార్డులను సృష్టిస్తున్నది. అటు ప్రయాణికుల పరంగానూ, ఇటు సరుకు రవాణాపరంగానూ హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రపథంలో ఉంటూ మన రాష్ట్రం ఘనకీర్తిని ప్రపంచవ్యాప్తంగా
జిల్లా కేంద్రం మెదక్లో దశాబ్దాల ఎదురుచూస్తున్న రైల్వే లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు రెండు చోట్ల రైల్వే రేక్ పాయింట్లకు సెంట్రల్ ఫర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లభించి�
జ్వేల్ రైల్వే స్టేషన్లో ఎరువుల రవాణా కోసం రేక్ పాయింట్ ప్రారంభానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు నిలపడానికి ట్రాక్ నిర్మాణం, గూడ్స్ ప్ల
రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2021 డిసెంబర్ 1 నాటికి 1,42,73,565 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక సర్వే- 2022 తెలిపింది. మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 74.2 శాతం ఉంటాయని నివేదిక పేర్కొన్న
జనం| కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు లాక్డౌన్ విధించింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది.