ట్రాక్ నిర్మాణం, గూడ్స్ ప్లాట్‌ఫాం సిద్ధం
జ్వేల్ రైల్వే స్టేషన్లో ఎరువుల రవాణా కోసం రేక్ పాయింట్ ప్రారంభానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు నిలపడానికి ట్రాక్ నిర్మాణం, గూడ్స్ ప్లాట్‌ఫాం కూడా సిద్ధంగా ఉంది. అయితే ఫ్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, ఇతర విద్యుత్ దీపాల స్తంభాలకు విద్యుత్ కనెక్షన్లు
రేపు రేక్ పాయింట్ ప్రారంభం
గజ్వేల్ రైల్వే స్టేషన్లో ముమ్మరంగా ఏర్పాట్లు
ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
గజ్వేల్, జూన్ 20 : గజ్వేల్ రైల్వే స్టేషన్లో ఎరువుల రవాణా కోసం రేక్ పాయింట్ ప్రారంభానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. గజ్వేల్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు నిలపడానికి ట్రాక్ నిర్మాణం, గూడ్స్ ప్లాట్‌ఫాం కూడా సిద్ధంగా ఉంది. అయితే ఫ్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, ఇతర విద్యుత్ దీపాల స్తంభాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి విద్యుత్ సరఫరా జరిగేలా చేశారు. స్టేషన్లో విద్యుత్‌దీపాలు, ఫ్యాన్లు బిగిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావుతో పాటు ఇతర మంత్రులు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు, మార్కెటింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
రేపు(బుధవారం) రేక్ పాయింట్ ప్రారంభం కానుండడంతో రైల్వే స్టేషన్ పరిసరాలలో నిర్మాణంలో భాగంగా పేరుకుపోయిన రాళ్లు, చెత్త, పిచ్చిమొక్కలను కార్మికులతో అధికారులు శుభ్రం చేయించారు. అలాగే సిగ్నల్స్వ్యవస్థ, తదితర అంశాలను మరోసారి పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

