పెళ్లికి వెళ్లి తిరిగి వచ్చే లోపు దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోని బంంగారు అభరణాలను అపహరించుకుపోయారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో నగరానికి వస్తున్న ప్రయాణికురాలికి చెందిన నగలు, నగదు చోరీకి గురి కావడంతో బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
Crime News | బంధువుల ఇంట్లో పెండ్లి ఉండటంతో ఊరికెళ్లి వచ్చేసరికి దాచి పెట్టిన బంగారం, నగదు గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగింది.
Gadwala | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటు చేసుకుంది. మార్చురీలో (Mortuary) మృతదేహంపై ఉన్న బంగారం చోరీకి(Gold stolen) గురైంది.
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. 80 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.7లక్షల నగదు అపహరించారు. ఈ ఘటన వరంగల్‌లోని శివనగర్‌లో ఆదివారం వెలుగుచూసింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో శుక్రవారం భారీ చోరీ జరిగింది. పట్టణానికి చెందిన ఈశ్వర్‌చంద్ర రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్. స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంకు లాకర్లో ఉన్న కిలోన్నర బంగారు ఆభరణాలను శుక్రవారం మధ్