చైనాలో భారీ బంగారు గని బయల్పడింది. ఈ గనిలో దాదాపు 1000 టన్నుల అత్యంత నాణ్యమైన పుత్తడి నిల్వలు ఉన్నాయని, ఈ బంగారం విలువ సుమారు 83 బిలియన్ డాలర్ల (రూ.7,01,885 కోట్లు) మేరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభ్యమైంది. ఆ దేశంలోని ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు నిర్ధారించారు. దీంతో తూర్పు చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ లైజాలో ఉన�
Burkina Faso | పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో (Burkina Faso) విషాదం చోటుచేసుకుంది. బుర్కినా ఫాసోలోని గామ్‌బ్లోరాలో ఉన్న బంగారు గని సమీపంలో పేలుళ్లు సంభవించాయి. దీంతో 59 మంది దుర్మరణం చెందారు.
Gold mine | ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దేశంలో ఓ బంగారు గని కూలడంతో 38 మంది దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారని ప్రభుత్వ మైనింగ్ కంపెనీ తెలిపింది
బుకావు: రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఒక ప్రాంతంలో బంగారు గని ఒకటి తాజాగా బయటపడింది. దీంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన పాలకులు ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించా�