చైనాలో 200 టన్నుల బంగారు గని
దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభ్యమైంది. ఆ దేశంలోని ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు నిర్ధారించారు. దీంతో తూర్పు చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ లైజాలో ఉన్న జిలింగ్ గోల్డ్ మైన్ సామర్థ్యం 580 టన్నులకు చేరింది.
బీజింగ్, మే 20: దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభ్యమైంది. ఆ దేశంలోని ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు నిర్ధారించారు. దీంతో తూర్పు చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ లైజాలో ఉన్న జిలింగ్ గోల్డ్ మైన్ సామర్థ్యం 580 టన్నులకు చేరింది. బంగారం ఉత్పత్తిలో ఇది చైనాలోనే అతిపెద్ద బంగారు గనిగా అవతరించనున్నట్టు కిలు మీడియా ప్రకటించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనిగా మారనుందని తెలిపింది. ఈ గనిలో అదనంగా 200 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్టు జాతీయ సహజ వనరుల శాఖ ఇటీవల కనుగొన్నది. ఈ గని బంగారం ఉత్పత్తి సామర్థ్యం 580 టన్నులకు చేరడమే కాక, దేశ ఆర్థిక వ్యవస్థకు 200 బిలియన్ యువాన్లను సమకూర్చనుంది. తాము 550 టన్నుల బంగారం ఉన్న గనిని కనుగొన్నట్టు జిలిన్ గోల్డ్‌మైన్ యాజమాన్యం అయిన జిలిషాన్డాంగ్ గ్రూప్ కంపెనీ (ఎస్డీ-గోల్డ్) 2017లోనే ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

