ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న చిరు త్వరలో లూసిఫర్ చిత్ర రీమేక్‌గా రూపొందుతున్న గాడ్ ఫాదర్ అనే చిత్ర �
God father | చిరంజీవిని దర్శకుడు సంపత్ నంది కలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సంపత్ నందితో చిరు సినిమా చేయబోతున్నాడా అని ప్రచారం మొదలైంది.