Pawan Kalyan | క్రేజీ టాక్..’గాడ్ ఫాదర్’కు దూరంగా పవన్ కల్యాణ్..!
మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ (God Father) చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి ఎవరు ముఖ్యఅతిథిగా వస్తారంటే ఆ జాబితాలో ఉన్న మొదటి పేరు పవన్ కల్యాణ్ (Pawan Kalyan).
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న గాడ్ ఫాదర్ (God Father) విడుదలకు రెడీ అవుతోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తుండగా..ఈ కార్యక్రమానికి ఎవరు ముఖ్యఅతిథిగా వస్తారంటే ఆ జాబితాలో ఉన్న మొదటి పేరు పవన్ కల్యాణ్ (Pawan Kalyan).
ఈ హీరో కమ్ పొలిటికల్ లీడర్ ప్రస్తుతం జనసేన అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పవన్ కల్యాణ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని భావించిన మేకర్స్..ఈవెంట్‌కు రావాలని పవన్‌ను కోరాలని అనుకున్నారట. కానీ పవన్ కల్యాణ్ విదేశీ పర్యటనకు వెళ్లడం వల్ల ప్రస్తుతం అందుబాటులో లేరని టాక్.
అక్టోబర్ రెండో వారంలో పవన్ కల్యాణ్ ఇండియాకు తిరిగిరానున్నాడట. అంటే మేకర్స్‌కు పవన్‌ను ఆహ్వానించే అవకాశం కూడా లేనట్టే. గాడ్ ఫాదర్లో కీ రోల్ పోషించిన సల్మాన్ తో రెండు ప్రమోషనల్ ఈవెంట్స్ చేయించాలని, దీంతోపాటు దుబాయ్‌లో కూడా ఓ ఈవెంట్ జరిపించాలని చిరు సన్నాహాలు చేస్తున్నాడని ఇన్ సైడ్‌టాక్.
మొత్తానికి పవన్ కల్యాణ్ టూర్ ప్లాన్ వేసుకుని పరోక్షంగా గాడ్ ఫాదర్‌కు దూరంగా ఉంటున్నారంటూ సినీ జనాలు ఇపుడు తెగ చర్చించుకుంటున్నారు. గాడ్ ఫాదర్‌కు విడుదలకు ముందే భారీ హైప్ రావాల్సి ఉండగా..అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోతుందనే వాదన కూడా వినిపిస్తోంది. చిరంజీవి ఎలా బాక్సాఫీస్‌ను షేర్ చేస్తాడనేది మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.
Read Also : Aishwarya Trisha selfie | సెట్స్‌లో ఐశ్వర్యరాయ్, త్రిష సెల్ఫీ..క్రేజీ కాంబో కోసం వెయిటింగ్
Read Also : The Ghost Training video | ‘ది ఘోస్ట్’ కోసం నాగార్జున ట్రైనింగ్..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Alia Bhatt | బ్రహ్మాస్త్ర-2లో ఈ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందన్న అలియాభట్..!
Read Also : KARAN JOHAR | ఆ వారసుడిపై కన్నేసిన కరణ్ జోహార్..నెట్టింట్లో పేలుతున్న సెటైర్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

