Aishwarya Trisha selfie | సెట్స్‌లో ఐశ్వర్యరాయ్, త్రిష సెల్ఫీ..క్రేజీ కాంబో కోసం వెయిటింగ్
పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyan Selvan-1)సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రీసెంట్గా పొన్నియన్ సెల్వన్ ఆడియో, ట్రైలర్ లాంఛ్ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది.
టాలెంటెడ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ విడుదల తేదీ దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు రెండు పార్టులుగా రాబోతుండగా..పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyan Selvan-1)సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రీసెంట్గా పొన్నియన్ సెల్వన్ ఆడియో, ట్రైలర్ లాంఛ్ చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది.
ఈవెంట్లో లీడ్ యాక్టర్లు సంప్రదాయక, సినిమా థీమ్ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇపుడు ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్న ఐశ్వర్యారాయ్, త్రిష (Aishwarya Trisha selfie) దిగిన సెల్ఫీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సినిమా షూటింగ్ లొకేషన్లో మానిటర్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకున్న స్టిల్ ట్రెండింగ్ అవుతోంది. సినిమాలో ఈ ఇద్దరు పాత్రలకు సంబంధించి చాలా ట్విస్టులు ఉండబోతున్నాయని టాక్. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఒకే ఫ్రేములో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
కాగా హైదరాబాద్‌లో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేశారు మేకర్స్, నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈవెంట్ జరుగనుంది. తెలుగు ఈవెంట్‌కు ఎవరెవరు ముఖ్యఅతిథులుగా వస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, జయం రవి, పార్దీబన్, అరవింద్ స్వామి, త్రిష, ఐశ్వర్యరాయ్, శోభిత ధూళిపాళ, నాజర్‌తోపాటు ఇతర నటీనటులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read Also : Alia Bhatt | బ్రహ్మాస్త్ర-2లో ఈ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందన్న అలియాభట్..!
Read Also : KARAN JOHAR | ఆ వారసుడిపై కన్నేసిన కరణ్ జోహార్..నెట్టింట్లో పేలుతున్న సెటైర్లు
Read Also : OTT / Theater | ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేసే సినిమాలివే
Read Also : Geetu Royal | గీతూ ఆట తీరుపై విమర్శలు..బిగ్ బాస్‌లో ఆమెను కావాలనే హైలైట్ చేస్తున్నారా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

