మంచు విష్ణు (Manchu vishnu), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సన్నీలియోన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం జిన్నా (Ginna). ఆక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మీడియాతో చిట్ చాట్ చేసింది.
ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న జిన్నా(Ginna) చిత్రం నుంచి వాట్ ఏ జోడీ (What a Jodi video song) వీడియో సాంగ్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. విష్ణు, సన్నీ, పాయల్ మధ్య కలర్ఫుల్గా సాగే ఈ పార్టీ సాంగ్‌ను దివ్యకుమార్ రాశారు.
ఎప్పటిలాగే ఈ సారి ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అంటున్నాయి తెలుగు, తమిళం, మలయాళ సినిమాలు. ఈ సినిమాలన్నీ దీపావళికి ముందే విడుదలవుతున్నాయి. ఈ వారం సందడి చేయబోతున్న సినిమాలను ఓ సారి పరిశీలిస్తే..
ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్న జిన్నా (Ginna) అక్టోబర్ 21న గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మంచు విష్ణు టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న జిన్నా (Ginna) మూవీలో ప్రముఖ నటుడు రఘుబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. రంగంపేట గ్రామం చుట్టూ తిరిగే ఈ చిత్రం నుంచి తాజాగా రఘుబాబు లుక్‌ను విడుదల చేశారు మేకర్�
ఇప్పటికే విడుదల చేసిన ఫన్ ఎంటర్టైనర్ జిన్నా (Ginna) ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా Jaru mitaya Song లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
ఇషాన్ సూర్య (Ishan Surya) డైరెక్ట్ చేస్తున్న చిత్రం జిన్నా (Ginna). ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ పోస్టర్లకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొత్త పోస్టర్ రిలీజ్ చ�