This week Telugu Movies | ఈ వారం థియేటర్లలో సందడి చేయబోయే సినిమాలివే..
ఎప్పటిలాగే ఈ సారి ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అంటున్నాయి తెలుగు, తమిళం, మలయాళ సినిమాలు. ఈ సినిమాలన్నీ దీపావళికి ముందే విడుదలవుతున్నాయి. ఈ వారం సందడి చేయబోతున్న సినిమాలను ఓ సారి పరిశీలిస్తే..
ప్రతీ వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుందని తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సారి ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు రెడీ అంటున్నాయి తెలుగు, తమిళం, మలయాళ సినిమాలు. ఈ సినిమాలన్నీ దీపావళికి ముందే విడుదలవుతున్నాయి. ఈ వారం సందడి చేయబోతున్న సినిమాలను ఓ సారి పరిశీలిస్తే..
ఓరి దేవుడా..
యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen), మిథిలా పాల్కర్ హీరోహీరోయిన్స్ గా వస్తున్న చిత్రం ఓరి దేవుడా (Ori Devuda). అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ మై కడవులేకు తెలుగు రీమేక్‌గా వస్తున్న ఓరి దేవుడా అక్టోబర్ 21న విడుదలవుతుంది.
సర్దార్..
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన కార్తీ (Karthi) పీఎస్ మిత్రన్ (PS Mithran) డైరెక్షన్లో చేస్తున్న చిత్రం సర్దార్ (Sardar) సినిమాలో నటిస్తున్నాడు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలవుతుంది.లుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు.

ప్రిన్స్..
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న చిత్రం ప్రిన్స్ (Prince). ఉక్రెయిన్ భామ మరినా ర్యాబొశప్క హీరోయిన్గా నటిస్తోంది. జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ అక్టోబర్ 21న విడుదలవుతుంది.శివకార్తికేయన్‌కు తెలుగులో చేస్తున్న మొదటి స్ట్రెయిట్ సినిమా ఇదే.
జిన్నా..
టాలీవుడ్ హీరో మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం జిన్నా (Ginna). బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్, ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా కూడా అక్టోబర్ 21న విడుదలవుతుంది

మాన్ స్టర్..
మలయాళ (Mollywood) స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి మాన్స్టర్ (monster). వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

