What a Jodi video song | మంచు విష్ణు జిన్నా నుంచి వాట్ ఏ జోడీ వీడియో సాంగ్
ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న జిన్నా(Ginna) చిత్రం నుంచి వాట్ ఏ జోడీ (What a Jodi video song) వీడియో సాంగ్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. విష్ణు, సన్నీ, పాయల్ మధ్య కలర్ఫుల్గా సాగే ఈ పార్టీ సాంగ్‌ను దివ్యకుమార్ రాశారు.
మంచు విష్ణు (Manchu Vishnu ), సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం జిన్నా(Ginna). ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి వాట్ ఏ జోడీ (What a Jodi video song) వీడియో సాంగ్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. విష్ణు, సన్నీ, పాయల్ మధ్య కలర్ఫుల్గా సాగే ఈ పార్టీ సాంగ్‌ను దివ్యకుమార్ రాశారు. హర్షవర్దన్ చావలి, శ్రావణి పాడారు. స్టార్ కొరియోగ్రఫర్ గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేశాడు.
జిన్నా చిత్రం అక్టోబర్ 21న గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది. ఇప్పటికే విడుదలైన జిన్నా టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.హోంబ్యానర్ ఏవీఏ ఎంటర్టైన్మెంట్పై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీతో కలిసి మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రంగంపేటలో జరిగిన కథ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది జిన్నా. జిన్నా చిత్రంలో వెన్నెల కిశోర్, నరేశ్, చమ్మక్ చంద్ర, సునీల్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
A chartbuster on the way!#WhatAJodi video song from #𝔾𝕀ℕℕ𝔸🔥 is out.
Play▶️ https://t.co/wz9s8RvnKv@SunnyLeone @starlingpayal #GinnaBhai🔥 #GinnaOn21stOct💥 @saregamasouth pic.twitter.com/nU9liaZyYV
— Vishnu Manchu (@iVishnuManchu) October 18, 2022
జిన్నా ట్రైలర్‌పై ఓ లుక్కేయండి మరి..
Read also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్‌లో ఆర్ఆర్ఆర్ యాక్టర్.. స్టన్నింగ్ లుక్ అవుట్
Read also : Rakshit Atluri | బ్యూటీఫుల్ వీడియోతో పలాస 1978 హీరో శశివదనే అప్డేట్
Read also : laya mangli dance | జాలే వోసినవేమయ్య పాటకు లయ, మంగ్లీ డ్యాన్స్.. ట్రెండింగ్‌లో వీడియో
Read also : ‘సర్దార్’ నుండి క్రేజీ అప్డేట్.. అక్కినేని ఫ్యాన్స్‌కు సంబురాలే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

