KKR vs DC | రెండో ఓవర్లోనే తొలి వికెట్.. ఢిల్లీ స్కోర్..?
KKR vs DC : టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు శుభారంభం దక్కినా.. రెండో ఓవర్లోనే వికెట్ పడింది. మూడు బౌండరీలతో టచ్‌లో ఉన్న పృథ్వీ షా(13) ఔటయ్యాడు.
KKR vs DC : టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు శుభారంభం దక్కినా.. రెండో ఓవర్లోనే వికెట్ పడింది. మూడు బౌండరీలతో టచ్‌లో ఉన్న పృథ్వీ షా(13) ఔటయ్యాడు. వైభవ్ అరోరా వేసిన బంతిని లెగ్‌సైడ్ ఆడి కీపర్ సాల్ట్ చేతికి చిక్కాడు.
దాంతో, 17 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ పడింది. విధ్వంసక ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్(2), అభిషేక్ పొరెల్(0)లు ఆడుతున్నారు. 2 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 18/1.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

