జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది.
ఆస్ట్రేలియా-జర్మన్ వారసురాలు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన అమ్మమ్మ నుంచి వారసత్వంగా సంక్రమించిన 24.7 మిలియన్ డాలర్ల (సుమారు రూ.200 కోట్లు) సంపదను పేదలకు పంచాలని నిర్ణయించుకున్నారు.
బెంగళూర్ కేంద్రంగా పనిచేసే జర్మన్ కాన్సుల్ అచిం బుకర్ట్ కాన్సులేట్ నుంచి ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే కాన్సులేట్లో జర్మన్ అధికారులు భారత కొలీగ్స్ నుంచి క్రికెట్ ఎలా ఆడా�
పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ర్టానికి మరో ప్రపంచ ఇంజినీరింగ్ దిగ్గజ కంపెనీ రానున్నది. జర్మనీకి చెందిన బాష్ (బీవోఎస్సీహెచ్) సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ సాఫ్ట్వేర్
జూనియర్ హాకీ ప్రపంచకప్ సెమీస్ భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు.. శుక్రవారం సెమీఫైనల్లో ఆరు సార్లు టైటిల్ విజేత జర్మనీతో అమీతుమీకి సిద్ధమైంది