అదంతా ఫేక్….. జీ 7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానిస్తాం : జర్మనీ
అత్యంత శక్తిమంతమైన జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానిస్తారా? ఆహ్వానంపై జర్మనీ మల్లగుల్లాలు పడుతోందన్న వార్తలను జర్మనీ ఖండించింది. జీ7 సదస్సుకు భారత్‌ను తప్పకుండా ఆహ్వానిస్తామని అతి త్వరలోనే భారత్‌కు అధికారికంగా ఆహ్వానం కూడా పంపుతామని జర్మనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశమే కాకుండా… జూన్‌లో జర్మనీ వేదికగా జరిగే మరో సమావేశానికి కూడా భారత్‌కు ఆహ్వానం ఉంటుందని జర్మనీ అధికారులు అనధికారికంగా పేర్కొంటున్నారు.
ఉక్రెయిన్- రష్యా మధ్య జరిగిన యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి అవలంబించిన కారణంగా… జీ 7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించకూడదని జర్మనీ నిర్ణయించిందని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ.. ఆ తర్వాత జర్మనీ మనస్సు మార్చుకుందని, జీ 7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించిందుకు రెడీ అయిందని సమాచారం. జీ 7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం లేదని వార్తలు వస్తున్నా… భారత ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. జర్మనీయే స్పందించి.. భారత్‌కు ఆహ్వానం పంపుతామని అనధికారికంగా పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- G7 Summit
- German
- India
- india german
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

