ఐక్యరాజ్యసమితి (ఐరాస), జెనీవాలోని ఇతర అంతర్జాతీయ సంస్థలకు శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి సోమవారం
నియమితులయ్యారు. ఆయన 2020 మార్చి నుంచి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు.
భూమిపై వాతావరణ మార్పులు ‘గ్లోబల్ వార్మింగ్ దశ నుంచి గ్లోబల్ బాయిలింగ్' దశకు చేరుకొన్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. భూగోళం ఉత్తర భాగంలో ఈ నెలలో నమోదైన అసాధా
గడిచిన 50 ఏండ్లలో విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా మృత్యువాత పడినట్టు జెనీవాకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తెలిపింది.
జెనీవా: గతేడాది మయన్మార్‌లో జరిగిన ఘర్షణల్లో 1,500 మందికి పైగా పౌరులు హత్యకు గురయ్యారని ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) మానవ హక్కుల ప్రతినిధి రవీనా షందాసనీ అంచనా వేశారు. చట్టవిరుద్ధంగా కనీసం 11,787 మందిని నిర్బంధంలో�
Delta plus spreading: ఇప్పటివరకు గుర్తించిన కరోనా వైరస్ వేరియంట్లలో అత్యంత వేగంగా సంక్రమణం చెందుతున్నది డెల్టా రకమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొన్నది.
జెనీవా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మధ్యే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను తొలిసారి కలిసిన విషయం తెలుసు కదా. ఈ అగ్ర దేశాల అధ్యక్షుడు జెనీవాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌కు బైడెన్ ఓ గ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కరోనా టీకా తీసుకున్నాడు. కరోనావైరస్కు టీకా తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా గురువారం ప్రకటించారు