ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి
ఐక్యరాజ్యసమితి (ఐరాస), జెనీవాలోని ఇతర అంతర్జాతీయ సంస్థలకు శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి సోమవారం నియమితులయ్యారు. ఆయన 2020 మార్చి నుంచి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు.
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి (ఐరాస), జెనీవాలోని ఇతర అంతర్జాతీయ సంస్థలకు శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చి సోమవారం
నియమితులయ్యారు. ఆయన 2020 మార్చి నుంచి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. తూర్పు లఢక్‌లో
సరిహద్దు వివాదం, కొవిడ్-19 మహమ్మారి, జీ20 ప్రెసిడెన్సీ సహా పలు సందర్భాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

