ప్రజలంతా ఇన్వర్టర్లు, చార్జింగ్ బల్బులు, క్యాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యంకులు, టార్చిలైట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇవే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
జనరేటర్ల సంస్థ మహీంద్రా పవరాల్ జెన్సెట్ సరికొత్త మాడల్‌ను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. రెకాన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ జనరేటర్ 625 కిలోవాట్లతో సరికొత్త సీపీసీబీఐవీ+ ఉద్గార మార్గదర్శకాలకు �
Harish Rao | ఎన్నికల్లో రకరకాల హామీలతో కాంగ్రెస్ పార్టీ(Congress) ప్రజలను మభ్యపెట్టింది. గ్లోబెల్స్ ప్రచారం చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
ఎండాకాలంలో పరిశ్రమలు, వ్యాపార సం స్థల వద్ద జనరేటర్ల మోత వినిపించేది. అప్రకటిత వి ద్యుత్ కోతలతో వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ రం గాలు కుదేలయ్యేవి. ఇండ్లల్లో కూడా ఇన్వర్టర్ల మీద ఆధారపడేవారు. విద్యుత్ ఖర్చులు �
ఇంటివద్దనే నీటి నుంచి హైడ్రోజన్కారు లేదా వంటింట్లో ఇంధనంగా వినియోగంనిల్వ, తరలింపు చాలా సులువుసోలార్ కంటే ఖర్చు కూడా తక్కువేపర్యావరణహిత ఇంధన తయారీలో కీలకం న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పర్యావరణహితమైన ఇంధన�