‘వైద్యశాఖలో అవినీతి’పై మంత్రి సీరియస్
వైద్యారోగ్య శాఖలో డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ విభాగంలో అవినీతి బాగోతాన్ని వెలికితీస్తూ గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ‘డీహెచ్‌లో షాడోల హల్చల్!’ పేరిట ప్రచురితమైన కథనం వైద్యారోగ్యశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. నిఘా వర్గాలు సైతం అవినీతి అధికారులు ఎవరు..? అని ఆరా తీసినట్టు తెలిసింది.
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : వైద్యారోగ్య శాఖలో డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ విభాగంలో అవినీతి బాగోతాన్ని వెలికితీస్తూ గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ‘డీహెచ్‌లో షాడోల హల్చల్!’ పేరిట ప్రచురితమైన కథనం వైద్యారోగ్యశాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. నిఘా వర్గాలు సైతం అవినీతి అధికారులు ఎవరు..? అని ఆరా తీసినట్టు తెలిసింది.
మరోవైపు గురువారం తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్ఐడీసీ)లో నిర్వహించిన సమీక్షలో సంబంధిత అధికారులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయినట్టు తెలిసింది. ఉద్యోగోన్నతులు పొంది వెళ్లిన వారిని మళ్లీ డీహెచ్ కార్యాలయంలో కొనసాగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

