Bazooka - Mammotty | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చాలా రోజుల తర్వాత మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బజూక’(Bazooka).
చియాన్ విక్రమ్ కథానాయకుడిగా ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వంలో ‘వీర ధీర సూర’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతున్నది.
విక్రమ్ ‘ధృవనక్షత్రం’ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా న్యాయపరమైన, ఆర్థికపరమైన సమస్యలతోఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది.
Vetrimaaran | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కథను నమ్మి సినిమా చేసే అతికొద్ది దర్శకుల్లో టాప్‌లో ఉంటాడు కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran). ఈ స్టార్ దర్శకుడు తెరకెక్కించిన విడుదల పార్టు-2 డిసెంబర్ 20న గ్రాండ్‌గా వ�
విజయ్ ఆంటోనీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్లర్'. రియా సుమన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రధారులు. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Mammootty | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి - ‘ఏం మాయ చేసావే’, ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ చిత్రాల ఫేమ్ తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) కాంబోలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే.
Samantha Ruth Prabhu | చెన్నై సుందరి సమంత (Samantha Ruth Prabhu) క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్లామరస్ పాత్రలతోపాటు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తో ఇంప్రెస్ చేసే సమంత ఇప్పటివరకు మాలీవుడ్‌లో ఒక్క సినిమా కూ
Mammootty | మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు సంబంధించిన వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ చిత్రానికి మమ్ముట్టి నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడ�
విజయ్ ఆంటోని ‘హిట్లర్'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ధన దర్శకుడు. డీటీ రాజా, డీఆర్ సంజయ్‌కుమార్ నిర్మాతలు. బుధవారం ఈ చిత్రం టీజర్‌ని చిత్రబృందం విడుదల చేశారు. టీజర్‌ని బట్టి చూస్తే ఇది యాక్షన్ థ్ర