CP Sajjanar | గణేశ్ శోభాయాత్రలో హైదరాబాద్ పోలీసులు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. తాజాగా మరో వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. ఈ సారి ఏకంగా సీపీ సజ్జనార్ డీజే మోతకు చేయి కలిపారు.
Hyderabad Police | వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై కేసీఆర్ పాటలు మార్మోగుతుండటం.. మరోవైపు పోలీసులు వారికి వార్నింగ్�
Tragedy | గణేశ్ శోభాయాత్ర సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌లో అంబులెన్స్ చిక్కుకోవడంతో ఓ రెండేళ్ల బాలుడి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది.
KCR Song కేసీఆర్ పాట పెట్టినందుకు కావాలనే నన్ను ఎస్ఐ కొట్టిండంటూ వాపోయాడు. తమను లాఠీతో కొట్టి, కేసులు పెడతానని, తమ వాహనం సీజ్ చేస్తానని ఎస్ఐ నరేష్ బెదిరించాడని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖైరతాబాద్ మహాగణపతిని బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట ఎమ్మెల్యే పా
గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి జోనల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం అడిషనల్, జోనల్ క�
పదకొండు రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథులు శుక్రవారం రాత్రి నిమజ్జనానికి తరలి వెళ్లారు. మండపాల్లో వినాయకులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నిర్వా హకులు ఆజాద్‌నగర్, యాదవ్‌నగర్, గాంధీచౌక్ మీదుగా శోభ
చెక్ యువర్ ఓట్‌పై జీహెచ్ఎంసీ ద్వారా చేసిన అవగాహన ప్రచారానికి విశేష స్పందన వచ్చింది. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఓటరు నమోదుపై చెక్ యువర్ ఓట్ అవగాహన కార్యక్రమం ముమ్మరంగా చేపట్టినట్లు అధికారుల�
నిమజ్జనోత్సవం సందర్భంగా విద్యాసంస్థలకు, కార్యాలయాలకు గురువారం సెలవు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ట్యాంక్‌బండ్‌కు విచ్చేశారు. ఖైతరాబాద్ గణేశుడి శోభాయాత్రను ప్రత్యక్ష్యంగా చూస్తూ ఆనందం పొందారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గణనాథుల నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో వినాయక ప్రతిమలతో భక్తులు శోభాయాత్రలు నిర్వహించారు.