నృత్యం చేస్తూ యువకుడు మృతి
వినాయక నిమజ్జనోత్సవంలో కరీంనగర్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ వీరంగం సృష్టించాడు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగాడు.
- గణేశ్ శోభాయాత్రలో అపశ్రుతి
సిర్పూర్(టీ), సెప్టెంబర్ 10 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకొన్నది. స్థానిక బస్టాండ్ ప్రాంతానికి చెందిన ముప్పడి తిరుమలేశ్ (25) మేషన్కాలనీలోని గణేశ్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లాడు.
అక్కడ స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని సిర్పూర్(టీ) సామాజిక దవాఖానకు తరలించారు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

