నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వీధులు భక్తులతో కోలాహలంగా మారాయి. విభిన్న రూపాల్లో ఉన్న గణనాథులు ఆకట్టుకుంటున్నాయి.
జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా.. నినాదాలతో ఖైరతాబాద్ పరిసరాలు మార్మోగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇసుకేస్తే రాలనంతగా భక్తజనం.. మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తింది. ఉదయం నుంచే భా�
గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. భద్రతాపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులకు సూచనలు చేశారు.
MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ ఎక్కడికి వెళ్లినా సానుకూల దృక్పథంతో కనిపిస్తుంటాడు. తాజ�
Virushka | స్టార్ కపుల్స్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma).. గణేష్ చతుర్థి (Ganesh Chaturthi ) వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంబైలోని తమ నివాసంలో మంగళవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుష్క ప్రత్యేక ఆకర�
Ganesh Chaturthi | సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పీజీపీ హాలులో ప్రతి ఏడాది మాదిరిగానే నిర్వహించిన పూజా కార్యక్రమంలో సుమారు వంద మంది బాలబాలికలు పాల్గొని భక్తిశ
Ganesh Chaturthi | గులాబ్ జామ్.. పేరు వినగానే కొందరికి నోట్లో నీళ్లూరతాయి. జిలేబీని చూడగానే కొందరి ముఖం గులాబీలా విచ్చుకుంటుంది. అలా మనకే కాదు, ఏ శుభకార్యానికైనా నేనున్నానంటూ వచ్చే గణపతికి కూడా ఇలాంటి ఇష్టాలున్నా�
Ganesh Chaturthi 2023 | కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ.. బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం. అప్పుడు చోళరాజుల ఏలుబడ�
Ganesh Chaturthi 2023 | తొలి పూజలందుకునే ఇలవేలుపుగా ఏకదంతునికి పేరు. గణపతిని దేవ, మానవ గణాలకు అధినాయకుడిగా భావిస్తారు. ‘గణానాం త్వా గణపతిగ్ం హవా మహే’ అని మంత్రాలు పూజల్లో ఆయనకు అగ్రస్థానం ఇచ్చాయి. శివ, విష్ణు కల్యాణ�
Ganesh Chaturthi 2023 | వినాయకుడు పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపం. తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించేందుకు మార్గ నిర్దేశం చేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాంటి ప్రత్యేకతలు వినా�
Ganesh Chaturthi 2023 | భారతీయ ధార్మిక చింతనలో దేవతలకు వాహనాలు ఉండటం ప్రధానమైన అంశం. శివుడికి నంది, విష్ణువుకు గరుత్మంతుడు, దుర్గాదేవికి సింహం లేదా పులి... ఇలా ఆయా దేవతలకు వారికే ప్రత్యేకమైన వాహనాలు అనుబంధంగా ఉంటాయి. ఆలయ