నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వీధులు భక్తులతో కోలాహలంగా మారాయి. విభిన్న రూపాల్లో ఉన్న గణనాథులు ఆకట్టుకుంటున్నాయి.
వివిధ సెట్టింగ్స్ మధ్య విగ్రహాలు చూడముచ్చటగా ఉన్నాయి. పలు ఏరియాల్లో తీరొక్క గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
– భైంసా, సెప్టెంబర్ 24