అభివృద్ధ్దిలో తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేయడం మ�
తెలంగాణ రాష్ట్ర సాధనకే ఆనాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని, కేసీఆర్ పట్టుదలతో 14ఏండ్ల నిరంతర పోరాటంతోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నమని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి �
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్‌పై బురదజల్లేందుకే ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందుకు తెచ్చాయని, ఫోన్‌ట్యాపింగ్‌తో కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రత�
కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండలంలోని చౌదర్పల్లిలో ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత బుడిగె శంకర్‌గౌడ్ కటుం�
ప్రజలకు మంచి పాలనను అం దించడంలో సీఎం రేవంత్‌రెడ్డి అట్టర్‌ఫ్లాప్ అయ్యారని, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేశారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నా�
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిందో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని తున�
చిన్నకోడూరులోని ఎల్లమ్మ దేవాలయ అష్టమ వార్షికోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మంగళవారం హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మీ కష్టసుఖాల్లో తోడుంటానని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నా రు. గురువారం ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి గజ్వేల్ నుంచి సిద్దిపేటకు వెళ్తూ మార్గమధ్యలో కుకు�