Retail Inflation | భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. ఆహార వస్తువుల ధరలు తగ్గిపోవడంతో 2024 డిసెంబర్ నెలతో పోలిస్తే 2025 జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతానికి పరిమితమైంది.
Retail Inflation | కూరగాయలు, ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం కొండెక్కింది. డిసెంబర్ చిల్లర ద్రవ్యోల్బణం 5.72 శాతం కాగా, గత నెలలో 6.52 శాతానికి దూసుకెళ్లింది.