వరదలతో ఇబ్బంది పడుతున్న లోతట్టు ప్రాంతాల బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని , సహాయ సహకారం అందిస్తామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ భరోసానిచ్చారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పంట పొలాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలకు, మంజీరా వరద నీటితో పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరద ఉధృతికి ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల-కొండాయి మధ్యనున్న జంపన్నవాగుపై, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెం వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్లు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్ష�
నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 19న కురిసిన భారీ వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా నీరు ని�