హైదరాబాద్ : రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో సోమవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పార�
న్యూఢిల్లీ : విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఢిల్లీలోని ఓ షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. నైరుతి ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రా
మహబూబాబాద్ : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వాహనాలు దగ్ధమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వివిధ కేసులో ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన వాహనాలకు ర�
యాదాద్రి : ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఎస్వీజీ గ్రానైట్ పరిశ్రమలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగ
హైదరాబాద్: పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ కింది భాగంలో పిల్లర్లకు ఏర్పాటు చేసిన డెకరేషన్ సామగ్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి
హైదరాబాద్ : తాళం వేసిన ఉన్న ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఉదయ్‌నగర్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. షార్ట్ సర్క్యూ
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు గాయాలయ్యాయి. అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటక ప్రాంతమైన సట్కోసియా ఎకో రిట్రీట్ క్యాంప్‌లో మూడు గుడారాలకు మంటలు అంటుకుని ఖాళీ బూడిదయ్యాయి. ఈ ప్రమాదం నుంచి దంపతులైన ఇద్�