జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
జీడిమెట్ల పారిశ్రామికవాడ| నగర శివార్లలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీడిమెట్లలోని నాసెన్స్ రసాయన పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున బాయిలర్ పేలిపోయింది. దీంతో క్రమంగా మంటలు పరిశ్రమ మొత్తానికి విస్తరించాయి.

హైదరాబాద్: నగర శివార్లలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీడిమెట్లలోని నాసెన్స్ రసాయన పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున బాయిలర్ పేలిపోయింది. దీంతో క్రమంగా మంటలు పరిశ్రమ మొత్తానికి విస్తరించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాయిలర్లలో ఇంకా పేలుళ్లు సంభవిస్తున్నాయి. దీంతో పరిశ్రమ పరిసర ప్రాంతంలో పొగలు దట్టంగా అలముకున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

