వానకాలం ధాన్యం సేకరణ, సన్న బియ్యం, సీఎంఆర్ మిల్లింగ్‌పై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 27పై మిల్లర్లు మండిపడుతున్నారు. ఈ జీవోలో నిబంధనలు విధించిన స ర్కారు అనేక అంశాలపై స్పష్టత ఇవ్వలేదని వి మర్శించారు. నిజాయ�
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఆ బియ్యాన్ని సమకూర్చడంపై పౌరసరఫరాల శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
పౌరసరఫరాల శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. చేతిలో ఉన్న సన్న ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించిన ఈ సంస్థ.. తాజాగా సన్నరకం బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది.