రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకంలో సాంకేతిక సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడు విడుతల్లో మాఫీ చేసినా చాలా మంది రైతులకు రాలేదు. రుణమాఫీ ఎవరికి జరిగిందో, ఎవరికి జరుగలేదో తెలియని పరిస
ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి, సీనియర్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేసిన సర్కారుపై రైతులు భగ్గుమన్నారు. పూడూర్లో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి చొప్పదండి మా
Sathyavathi Rathod | అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు(Farmers) ద్రోహం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(MLC Sathyavathi Rathod )అన్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని ప్రార్థిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కో
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ సమస్యల సుడిగుండాన్ని తలపిస్తున్నది. అర్హతలున్నప్పటికీ తమకు రుణమాఫీ కాలేదంటూ రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన మంగళవారం రైతులు నిరసన ప్రదర్శలను చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రూ.2 లక్షల రుణమాఫీ గందరగోళంగా మారడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాట్లు చేసింది.
రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపడుతున్నారని, కానీ వారిపై ప్రభుత్వం నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడం సరికాదని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన�
రుణమాఫీ విషయంలో సర్కారు ధోఖాపై ఉమ్మడి జిల్లా రైతులు ఆగ్రహించారు. మూడు విడుతలుగా ప్రకటించిన జాబితాల్లో పేర్లు లేక పోవడంపై ఆందోళన బాట పట్టారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండ�
జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట రైతువేదిక వద్ద రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామంలో 300 మంది రైతులుంటే మూడు విడతల్లో కలిపి కేవలం 50 మందికే మాఫీ జరిగిందని మండిపడ్డారు. మొదటి విడతలో 10 వేలు, 80 వేలు ఉన్�
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. అడ్డగోలు ఆంక్షలతో రుణమాఫీ కాక అయోమయంలో ఉన్న రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు కార్యాచరణ ప్�
వ్యవసాయ శాఖ అధికారులకు రుణమాఫీ సెగ తగిలింది. మంగళవారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో రుణమాఫీపై అధికారులను రైతులు నిలదీశారు.