AP News | ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలు వెలుగుచూశాయి. పట్టణంలో కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు జిలెటిన్స్ స్టిక్స్, డిటోనేటర్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
AP News | ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సిటీలో పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం రేపింది. నరసరావుపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఓ ప్రయాణికుడి అప్రమత్తతతో విషయం వెల
Delhi Police : ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు కలిగిన, అలాగే ముంబై అండర్‌వరల్డ్‌తో సంబంధాలు కలిగిన 9 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
Explosives | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో ఇవాళ బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్నారు. ప్రధాని సమావేశానికి హాజరుకావడానికి ముందు వేదికకు మూడు కిలోమీటర్ల దూరం
నగరంలో ప్రమాదకర రసాయనాలు తరలించే వాహనాలు రోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఇతర పేలుడు పదార్థాలు, యాసిడ్ ఆమ్లాలు తదితర డేంజరస్ కెమికల్స్‌ను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ఈ
నూతన సంవత్సరం వేళ రాజస్థాన్‌లో పెను ముప్పు తప్పింది. ఢిల్లీలో నవంబర్ 10న జరిగిన పేలుడు ఘటనలో ఉపయోగించిన పేలుడు పదార్థం అమ్మోనియం నైట్రేట్‌ను రాజస్థాన్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
Amonium Nitrate: రాజస్థాన్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్ధాన్ని సీజ్ చేశారు. మారుతీ కారు నుంచి సుమారు 150 కిలోల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. యూరియా బస్తీల్లో దాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది.
Bondi Beach Attack: బాండీ బీచ్‌లో దాడికి పాల్పడిన తండ్రీకొడుకులు ఇద్దరూ.. కొన్ని వారాల ముందు షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు ఆస్ట్రేలియా పోలీసులు కోర్టులో చెప్పారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రజెంట్ చేశ
Explosives | హర్యానా (Haryana) లో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం, ఢిల్లీలో 13 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల పేలుడు (Delhi blast) తో వాటికి లింకు ఉండటం, జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఆ పేలుడు పదార్థాలు నిలువ ఉంచిన పోలీస్‌స్టేషన్ పే�
ఢిల్లీ బాంబు పేలుళ్లు, నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలుడు నేపథ్యంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడు�
Nowgam Police Station: ఫరీదాబాద్‌లో సీజ్ చేసిన పేలుడు పదార్ధాలు అనూహ్య రీతిలో కశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్లో పేలాయి. శ్రీనగర్ శివారులో ఉన్న నౌగామ్ పోలీసు స్టేషన్లో శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా ప్
ఉగ్రవాద కుట్రలో ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ దవాఖానలో అరెస్టయిన డాక్టర్ ముజ్జమిల్ షకీల్ 360 కిలోల పేలుడు పదార్థాలను నిల్వ చేయడం కోసం రెండు నెలల పాటు ఒక గదిని అద్దెకు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.
Explosives In Bag | ఒకచోట వదిలేసిన బ్యాగును స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబు స్క్వాడ్‌ను రప్పించి తనిఖీ చేయించారు. అందులో పేలుడు పదార్థాలు ఉండటంతో అంతా షాక్ అయ్యారు.
పర్వతగిరి మండలంలోని కొంకపాక గ్రామ శివారులో గోపనపల్లి గ్రామానికి చెందిన రైతు అశోక్ తన వ్యవసాయ పొలంలో బండరాళ్లను పగులగొట్టడానికి ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నాడు.