missile debris | అమృత్సర్ పరిధిలోని పలు గ్రామాల్లో క్షిపణి శిథిలాలు కనిపించాయి. వీటిని చూసి ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు.
ఇరాన్లో బాంబుల మోత మోగింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ సైనికాధికారి జనరల్ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం బుధవారం జరుగుతున్న వేళ నిమిషాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తులు జంట పేలుళ్లకు పాల్పడ్డారు.
తమిళనాడులో కృష్ణగిరి జిల్లా పెజాయపట్టై పట్టణంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం పేలు డు సంభవించింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.
Ukraine | నూతన సంవత్సర వేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. కొత్త ఏడాదిలోకి ప్రవేశించిన నిమిషాల వ్యవధిలోనే కీవ్‌పై క్రెమ్లిన్ దళాలు మిస్సైల్స్‌తో విరుచుకుపడ్డాయి. రాజధాని
Myanmar prison:మయన్మార్ రాజధాని యంగూన్‌లో ఉన్న ఇన్సెన్ జైలులో ఇవాళ భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 8 మంది మృతి చెందారు. జైలు ఎంట్రెన్స్ గేటు వద్ద రెండు పార్సిల్ బాంబుళ్లు పేలాయి. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ
Ukraine | ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఉక్రెయిన్ను (Ukraine) మూడు వైపులా చుట్టుముట్టిన రష్యా బలగాలు.. రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలపై పెద్దఎత్తున బాంబులతో దాడులు చేస్తున్నది.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో శనివారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో తాలిబన్ అధికారులతోపాటు ముగ్గురు చనిపోగా, 20 మంది గాయపడినట్లు సమాచారం. నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లో తాల