Myanmar prison: మయన్మార్ జైలులో భారీ పేలుళ్లు.. 8 మంది మృతి
Myanmar prison:మయన్మార్ రాజధాని యంగూన్‌లో ఉన్న ఇన్సెన్ జైలులో ఇవాళ భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 8 మంది మృతి చెందారు. జైలు ఎంట్రెన్స్ గేటు వద్ద రెండు పార్సిల్ బాంబుళ్లు పేలాయి. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ పేలుళ్లలో ముగ్గురు జైలు ఉద్యోగులతో పాటు అయిదు మంది విజిటర్స్ ప్రాణాలు కోల్పోయారు.
యంగూన్: మయన్మార్ రాజధాని యంగూన్‌లో ఉన్న ఇన్సెన్ జైలులో(Myanmar Prison) ఇవాళ భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ ఘటనలో 8 మంది మృతి చెందారు. జైలు ఎంట్రెన్స్ గేటు వద్ద రెండు పార్సిల్ బాంబుళ్లు పేలాయి. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ పేలుళ్లలో ముగ్గురు జైలు ఉద్యోగులతో పాటు అయిదు మంది విజిటర్స్ ప్రాణాలు కోల్పోయారు.
మయన్మార్‌లో ఇన్సెన్ జైలు అతిపెద్దది. దీంట్లో సుమారు 10 వేల మంది ఖైదీలు ఉంటారు. అందులో ఎక్కువ శాతం మంది రాజకీయ ఖైదీలే ఉన్నారు. దాడికి బాధ్యులమని ఎవరూ ప్రకటించుకోలేదు. ఈ పేలుళ్లలో మరో 18 మంది గాయపడ్డారు.
జైలులోని పోస్టు రూమ్‌లో బాంబులు పేలినట్లు అధికారులు గుర్తించారు. అయితే అదే రూమ్‌లో ప్లాస్టిక్ బ్యాగ్‌లు చుట్టి ఉన్న మరో బాంబు మాత్రం పేలదు. చనిపోయిన విజిటర్స్‌లో అందరూ మహిళలే ఉన్నారు. రాజధాని యంగూన్ శివారు ప్రాంతంలో ఈ జైలు ఉంది. దీనికి భారీగా భద్రత కూడా ఉంటుంది. వందేళ్ల క్రితం నాటి ఆ జైలులో ఖైదీలను అమానవీయ పద్ధతిలో ట్రీట్ చేస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

