ప్రముఖ వాహన విడిభాగాల సంస్థ హీరో మోటర్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. రూ.1,200 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను సైతం అందించింది. వ�
టెక్నాలజీ సేవల సంస్థ బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమైంది. షేరు ధరల శ్రేణిని రూ.129-135 మధ్యలో నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం వాటాల్ని విక్రయిస్తున్న ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ)తొలి పబ్లిక్ ఆఫర్‌కు ప్రైస్‌బ్యాండ్‌ను నిర్ణయించింది.
హైదరాబాద్‌కు చెందిన టెలికం, సోలార్ ఈపీసీ సేవల సంస్థ బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్కాబోతున్నది. ఈ నెల 18న ప్రారంభం కానున్న షేర్ల విక్రయం ఈ నెల 22న ముగియనున్నదని తెలిపింది.