Home
Business
About 9 Results 0 30 Seconds Ethnic Apparel Retailer Sai Silks Kalamandir Ltd On Thursday Said It Has Fixed A Price Band Of Rs 210 222
కళామందిర్ షేరు ధరలశ్రేణి రూ.210-222
కళామందిర్ పేరుతో దుస్తులను విక్రయిస్తున్న సాయి సిల్క్స్ లిమిటెడ్ ఐపీవోకి సంబంధించి షేరు ధరను రూ.210-222గా నిర్ణయించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 14: కళామందిర్ పేరుతో దుస్తులను విక్రయిస్తున్న సాయి సిల్క్స్ లిమిటెడ్ ఐపీవోకి సంబంధించి షేరు ధరను రూ.210-222గా నిర్ణయించింది. ఈ నెల 20న ప్రారంభంకానున్న ఈ వాటాల విక్రయంతో సంస్థ రూ.1,201 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నది. పెట్టుబడిదారులు కనిష్ఠంగా 67 ఈక్విటీ షేర్లకు బిడ్డింగ్ దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

