ఐపీవోకి బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్
టెక్నాలజీ సేవల సంస్థ బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమైంది. షేరు ధరల శ్రేణిని రూ.129-135 మధ్యలో నిర్ణయించింది.
న్యూఢిల్లీ, జనవరి 26: టెక్నాలజీ సేవల సంస్థ బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమైంది. షేరు ధరల శ్రేణిని రూ.129-135 మధ్యలో నిర్ణయించింది. ఈ నెల 30న ప్రారంభంకానున్న ఈ వాటాల విక్రయం..ఫిబ్రవరి 1న ముగియనున్నదని తెలిపింది. 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించనున్నది. యాంక ర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 29న నిర్వహించనున్నది. పెట్టుబడిదారులు కనీసంగా 108 ఈక్విటీ షేర్లకు బిడ్డింగ్ దాఖలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

