Home
EO D Peddiraju
EO D Peddiraju
-
"Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో 26న అమ్మవారికి కుంభోత్సవం.. ఏర్పాట్లపై సమీక్షించిన ఈఓ..!"
2 years agoSrisailam | శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం (ఏప్రిల్ 26) జరుగనున్న భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం ఏర్పాట్లపై ఈఓ డీ పెద్దిరాజు గురువారం సమీక్షించారు."Srisailam | 26న శ్రీశైల మహాక్షేత్రంలో కుంభోత్సవం.. ఏర్పాట్లపై ఈఓ సమీక్ష..!"
2 years agoSrisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26న శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరుగనున్నది."Srisailam | నందివాహనంపై ఆది దంపతులు.. వేల మంది భక్తుల నడుమ వైభవంగా ప్రభోత్సవం..!"
3 years agoSrisailam | ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైల మహాక్షేత్రంలో వేలాది మంది భక్తుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వైభవంగా ప్రభోత్సవం జరిగింది."Srisailam | ఉగాది మహోత్సవాల్లో తొక్కిసలాట జరుగొద్దు.. భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఈఓ ఆదేశం..!"
3 years agoSrisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగే ప్రభోత్సవం, రాత్రి జరిగే వీరాచార విన్యాసాలు - అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాల్లో తొక్కిసలాట జరక్కుండా భద్రతా చర్యలు తీసుకోవాల�"Srisailam | భక్తులతో కిక్కిరిసిన శ్రీగిరి .. తరలి వస్తున్న కన్నడిగులు..!"
3 years agoSrisailam | శ్రీశైల మహా క్షేత్రానికి ఉగాది ఉత్సవాల సందర్బంగా కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కాలినడకన అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి."Srisailam | మహాదుర్గ పాహిమాం.. కైలాసవాహనంపై శ్రీశైలేశుడు"
3 years agoSrisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి."Srisailam | శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు షురూ.. యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అంకురార్పణ..!"
3 years agoSrisailam | శ్రీశైలంలో శనివారం ఉగాది మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈఓ డీ పెద్దిరాజు దంపతులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని, అర్చక వేదపండితులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేశార�"Srisailam | కర్ణాటకను తలపిస్తున్న శ్రీశైలం.. దర్శనాలకు క్యూలైన్లో పడిగాపులు"
3 years agoSrisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది ఉత్సవాల ఆరంభం అవుతున్నాయి. దీంతో కన్నడ భక్తుల రద్దీతో శ్రీశైల మహా క్షేత్రం కర్ణాటక రాష్ట్రాన్ని తలపిస్తోంది."Srisailam | శ్రీశైలంలో శనివారం నుంచి ఉగాది మహోత్సవాలు.. తెల్లవారు జాము నుంచి అలంకార దర్శనాలు!"
3 years agoSrisailam | ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభం అవుతున్నాయి."Srisailam | శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు చలువ పందిళ్లు"
3 years agoSrisailam | ఈ నెల ఆరో తేదీ నుంచి ఐదు రోజుల పాటు శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే ఉగాది మహోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు."Srisailam | శ్రీశైలానికి రూ.1.81 లక్షల నగదు విరాళాలు..!"
3 years agoSrisailam | శ్రీశైల మహాక్షేత్రానికి ఈ నెల 12 నుంచి గత 16 రోజుల్లో రూ.1,81,485 నగదు విరాళాలు వచ్చాయని ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు."Srisailam | ఏప్రిల్ 6 నుంచి 10 వరకూ శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. ఈఓ పెద్దిరాజు"
3 years agoSrisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ ఆరో తేదీ నుంచి 10 వరకు ఐదు రోజుల పాటు ఉగాది మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు తెలిపారు."Srisailam | శ్రీశైలంలో ముగిసిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు"
3 years agoSrisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి."Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు షురూ.. యాగశాల ప్రవేశం.. అంకురార్పణ!"
3 years agoSrisailam | ప్రఖ్యాత ద్వాదశజ్యోతిర్లింగము అష్టాదశ శక్తిపీఠం శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి."Srisailam | కనుమ పర్వదినాన శ్రీశైలంలో గోపూజా మహోత్సవం..!"
3 years agoSrisailam | కనుమ పర్వదినం సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం గోపూజ మహోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని గోకులంలో, దేవస్థానం గో సంరక్షణ శాలలోనూ ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?















