ప్రస్తుతం న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్న ఇంగ్లండ్ మాజీ సారధి జోరూట్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా స్టార్ ప్ల
‘‘కుమారుడు పుట్టినప్పుడు కాదు.. అతను అందరి మెప్పూ పొందినప్పుడు కదా తల్లిదండ్రులకు పుత్రోత్సాహం’’ అని ఒక పాత పద్యం ఉంది కదా. ఇంగ్లండ్ మాజీ సారధి జో రూట్, యువ ఆటగాడు ఓలీ పోప్ ఇద్దరి తండ్రులకు అదే కలిగింది. న్
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ నేటి నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగబోయే రెండో టెస్టులో ఆడాల్సి ఉండగా ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ టెస్టు నుంచి తప్పుకున్నా�
ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్. ఆదివారం లార్డ్స్ వేదికగా ముగిసిన ఇ�
ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో జరిగిన ఒక ఘటన అందరి పెదాల మీద నవ్వులు పూయించింది. ఇంగ్లండ్ విజయం సాధించిన ఈ టెస్టులో మాజీ కెప్టెన్ జోరూట్ (115 నాటౌట్) సెంచరీతో అదరగొట్టగా.. కెప్టెన్ బెన�
కొత్త సారధి.. కొత్త కోచ్.. కొత్త ఉత్సాహంతో లార్డ్స్ బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు.. న్యూజిల్యాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. ఇంగ్లిష్ బౌలర్లు చెలరేగడంతో కివీస్ జట్టు 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత
ఇటీవలే గుండెపోటుతో కన్నుమూసిన ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కు లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ఆటగాళ్లతో పాటు ఆట చూడటానికి వచ్చిన ప్రేక్షకులంతా ఘన నివాళి అర్పించారు. వార్న్ జెర్సీ నెం
లార్డ్స్ టెస్టులో తొలిరోజే 17 వికెట్లు ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య గురువారం ప్రారంభమైన తొలి టెస్టు లో బౌలర్లు పండుగ చేసుకున్నారు. పిచ్ నుంచి అందుతున్న సహకారంతో ఫాస్ట్ బ