ఈఏపీసెట్| ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (ఎమ్సెట్) నోటిఫికేషన్ మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈఏపీసెట్) నోటిఫికేషన్ను జూన్ 24న వి�
అమరావతి,జూన్,19 : ఏపీ ఎంసెట్ 2021 పరీక్షల నోటిఫికేషన్ జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.మెడికల్ పరీక్షలు నీట్ పరిధిలోకి వెళ్ళడంతో EAMCETను ఇక నుంచి EAPCETగా పిలవనున్న�