జూన్ 24న ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్…

అమరావతి,జూన్,19 : ఏపీ ఎంసెట్ 2021 పరీక్షల నోటిఫికేషన్ జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.మెడికల్ పరీక్షలు నీట్ పరిధిలోకి వెళ్ళడంతో EAMCETను ఇక నుంచి EAPCETగా పిలవనున్నారు. EAPCET-2021 పరీక్షలు 2021, ఆగస్ట్ 19 నుంచి ఆగస్ట్ 29 వరకు జరపాలని ప్రతిపాదించారు.
నోటిఫికేషన్ జూన్ 24న వెలువడనున్నది. కాగా ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 26, ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి ఆలస్య రుసువు లేకుండా చివరి తేదీ – జులై 25 . ఆలస్య రుసువుతో ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ 6 నుంచి ఆగస్టు10 వరకు రూ.1000, ఆగస్టు11 నుంచి ఆగస్టు 15 వరకు – రూ.5000, ఆగస్టు16 నుంచి ఆగస్టు 18 వరకు – రూ.10,000, ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ జరగనున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Andhrapradesh
- AP News
- EAMCET
- eapcet
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

