Home
Telangana
Minister Ponnam Prabhakar Announces Measures To Recognize And Honour Telangana Movement Activists
ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక వెబ్సైట్:పొన్నం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో శనివారం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది.
కమిటీ చైర్మన్ కే కేశవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్‌రెడ్డి, శ్యాం మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల వివరాల నమోదు, గుర్తింపు ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న వెబ్సైట్ ప్రస్తుత స్థితిని సమావేశంలో సమీక్షించి, వీలైనంత త్వరగా దానిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

